Citations:కులము
Appearance
Telugu citations of కులము (kulamu)
Telugu
[edit]- 1829, Charles Phillip Brown, The Verses of Vemana:
- కులము లో నొకండు గుణవంతుడు'౦డెనా? కులము వెలయు, వాని గుణముచేత. వెలయు వనము లోన మలయ - జంబు' న్న'ట్లు.
- kulamu lō nokaṇḍu guṇavantuḍu'0⁄16ḍenā? kulamu velayu, vāni guṇamucēta. velayu vanamu lōna malaya - jambu' nna'ṭlu.
- If there be in a tribe one of excellence, the tribe becomes illustrious by reason of his virtues, as the grove is distinguished for the sandal tree therein.