చంపు
Appearance
Telugu
[edit]Pronunciation
[edit]Verb
[edit]చంపు • (campu) (causal చంపించు)
- to kill
- అతడు హంతకుడిని చంపాడు.
- ataḍu hantakuḍini campāḍu.
- He has killed the assassin.
Conjugation
[edit]PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను (nēnu) / మేము (mēmu) | చంపాను campānu |
చంపాము campāmu |
2nd person: నీవు (nīvu) / మీరు (mīru) | చంపావు campāvu |
చంపారు campāru |
3rd person m: అతను (atanu) / వారు (vāru) | చంపాడు campāḍu |
చంపారు campāru |
3rd person f: ఆమె (āme) / వారు (vāru) | చంపింది campindi | |
3rd person n: అది (adi) / అవి (avi) | చంపారు campāru |
FUTURE TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను (nēnu) / మేము (mēmu) | చంపుతాను camputānu |
చంపుతాము camputāmu |
2nd person: నీవు (nīvu) / మీరు (mīru) | చంపుతావు camputāvu |
చంపుతారు camputāru |
3rd person m: అతను (atanu) / వారు (vāru) | చంపుతాడు camputāḍu |
చంపుతారు camputāru |
3rd person f: ఆమె (āme) / వారు (vāru) | చంపుతుంది camputundi | |
3rd person n: అది (adi) / అవి (avi) | చంపుతారు camputāru |
Synonyms
[edit]- వధించు (vadhiñcu)